మన దగ్గర ఉన్నదానితో సహాయం చేస్తే అది ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరిస్తుంది

- సిద్ధగురు

మీ సహకారం మాకు ఎంతో విలువైనది

మహాపీఠంలో జరిగే విభిన్న సేవా కార్యక్రమాలకు, ఆలయ మరియు భవన నిర్మాణాలకు దాతగా మారి శివ శక్తి శిరిడి సాయిల అపార కరుణను పొందండి

మీకేమైనా ప్రశ్నలున్నాయా ?