What we help with what we have is what we contribute for others living
Donate for మహా నైవేద్యం
సిద్ధగురు స్థాపించిన రమణేశ్వరంలో ప్రతి రోజు 1550 శివ లింగాలకు, 90 కి పైగా సాకార విగ్రహ మూర్తులకు మహా నైవేద్యం మూడు పూటల సమర్పించబడుతోంది. ఇలాంటి మహా సేవలో పాల్గోనడం ఎన్నో జన్మల పుణ్య ఫలం.
ప్రతిరోజూ మహానైవేద్యంతో పాటు అరటిపండ్లు కూడా సమర్పిస్తారు.
గోశాలలోని గోవులకు అరటిపండ్లను తినిపిస్తారు. ఫలితంగా, మీరు ఆవులకు ఆహారం సమర్పించిన ప్రయోజనం పొందుతారు.