సూర్యుడు (Surya)
ఆరోగ్య సమస్యలు, శరీర బలహీనత, పనుల్లో ఆటంకాలు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం,
నిర్ణయాలలో స్పష్టత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే — సూర్య గ్రహ ప్రభావం అసమతుల్యంగా ఉందని భావించవచ్చు.
మంత్రం
Om Hram Hreem Hraum Sah Suryaya Namah
ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
అధి దేవత: అగ్ని
ప్రత్యధిదేవత: రుద్ర
వీరిని భక్తితో ఆరాధిస్తే —
మంత్ర జపం ఫలితాలు త్వరగా, స్పష్టంగా అనుభవించవచ్చు.
చంద్రుడు (Chandra)
నిద్రలేమి, మనో చాంచల్యం, మనశ్శాంతి లోపం, భావోద్వేగ అస్థిరత, భయం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే — చంద్ర గ్రహ ప్రభావం అసమతుల్యంగా ఉందని భావించవచ్చు.
Mantra
Om Shram Shreem Shraum Sah Chandraya Namah
ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః
అధి దేవత: వరుణుడు
ప్రత్యధిదేవత: గౌరి
వీరిని భక్తితో ఆరాధిస్తే —
మంత్ర జపం ఫలితాలు త్వరగా, స్పష్టంగా అనుభవించవచ్చు.
Kuja(కుజుడు )
అగ్ని ప్రమాదాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, జంతువుల కరవడం వంటి లక్షణాలు కనిపిస్తే — కుజ గ్రహ ప్రభావం అసమతుల్యంగా ఉందని భావించవచ్చు.
Mantra
Om Kram Kreem Kraum Sah Bhaumaya Namah
ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః
అధి దేవత: భూమాత
ప్రత్యధిదేవత: క్షేత్ర పాలకుడు (కాల భైరవుడు)
వీరిని భక్తితో ఆరాధిస్తే —
మంత్ర జపం ఫలితాలు త్వరగా, స్పష్టంగా అనుభవించవచ్చు.
Budha(బుధుడు )
బుద్ధి మాంద్యం, విద్యలో ఆటంకాలు, ఆచార భ్రష్టత్వం, అబద్ధాలు చెప్పడం ,నత్తి, నిర్ణయ శక్తి లోపం వంటి లక్షణాలు కనిపిస్తే — బుధ గ్రహ ప్రభావం అసమతుల్యంగా ఉందని భావించవచ్చు.
Mantra
Om Bram Breem Braum Sah Budhaya Namah
ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః
అధి దేవత: విరాట్ పురుషుడు
ప్రత్యధిదేవత :పరమ పురుషుడు (శివుడు)
వీరిని భక్తితో ఆరాధిస్తే —
మంత్ర జపం ఫలితాలు త్వరగా, స్పష్టంగా అనుభవించవచ్చు.
Guru / Brihaspati(బృహస్పతి )
దైవం మీద విశ్వాసం కోల్పోవడం, చదువులో ఆటంకాలు, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం,
అధికారాన్ని కోల్పోవడం, ఉద్యోగంలో సస్పెన్షన్, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు
కనిపిస్తే — బృహస్పతి గ్రహ ప్రభావం అసమతుల్యంగా ఉందని భావించవచ్చు.
Mantra
Om Gram Greem Graum Sah Gurave Namah
ఓం గ్రాం గ్రీం గ్రౌం సః గురవే నమః
అధి దేవత: బ్రహ్మ
ప్రత్యధిదేవత :ఇంద్రుడు
వీరిని భక్తితో ఆరాధిస్తే —
మంత్ర జపం ఫలితాలు త్వరగా, స్పష్టంగా అనుభవించవచ్చు.
Shukra(శుక్రుడు )
ప్రేమ విఫలం, లైంగిక బలహీనత, స్త్రీల ఆరోగ్య సమస్యలు,
ధన నష్టం, ఉద్యోగ సమస్యలు వంటి లక్షణాలు
కనిపిస్తే — శుక్ర గ్రహ ప్రభావం అసమతుల్యంగా ఉందని భావించవచ్చు.
Mantra
Om Dram Dreem Draum Sah Shukraya Namah
ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః
అధి దేవత: శాంభవి మాత
ప్రత్యధిదేవత :రుద్రుడు
వీరిని భక్తితో ఆరాధిస్తే —
మంత్ర జపం ఫలితాలు త్వరగా, స్పష్టంగా అనుభవించవచ్చు.
Shani(శనిగ్రహం )
బద్ధకం, సోమరితనం, ఆత్మహత్య ఆలోచనలు, భార్య-భర్తల మధ్య గొడవలు,
అక్రమ సంబంధాలు, ఉద్యోగం పోవడం, రక్త స్రావ సమస్యలు,
జైలుకు వెళ్లే పరిస్థితి, వ్యసనాలకు గురి కావడం వంటి లక్షణాలు కనిపిస్తే —
శని గ్రహ ప్రభావం అసమతుల్యంగా ఉందని భావించవచ్చు.
Mantra
Om Khram Khreem Khraum Sah Shanaischaraya Namah
ఓం ఖ్రాం ఖ్రీం ఖ్రౌం సః శనైశ్చరాయ నమః
అధి దేవత: యముడు
ప్రత్యధిదేవత :ప్రజాపతి
వీరిని భక్తితో ఆరాధిస్తే —
మంత్ర జపం ఫలితాలు త్వరగా, స్పష్టంగా అనుభవించవచ్చు.
Rahu(రాహు)
అన్ని ఉన్నా ఏదో అసంతృప్తి, దొంగబుద్ధి, వ్యసనాలు, విమాన ప్రమాదాలు,
హింసాత్మక ధోరణి, మతాచాదనం, చెట్టు విరిగిపడ్డ పనులు,
క్షుద్ర ప్రయోగాల వైపు ఆకర్షణ వంటి లక్షణాలు కనిపిస్తే —
రాహు గ్రహ ప్రభావం అసమతుల్యంగా ఉందని భావించవచ్చు.
Mantra
Om Bhram Bhreem Bhraum Sah Rahave Namah
ఓం భ్రాం భ్రీం భ్రౌం సః రాహవే నమః
అధి దేవత: నిరృతి దేవత
ప్రత్యధిదేవత :దుర్గాదేవి
వీరిని భక్తితో ఆరాధిస్తే —
మంత్ర జపం ఫలితాలు త్వరగా, స్పష్టంగా అనుభవించవచ్చు.
Ketu(కేతు )
దేవుడికి దూరం కావడం, ఆధ్యాత్మిక పతనం, CBI వంటి ఎన్‌క్వైరీలు,
చార్ట్ పతనం, వివాహ భంగం, అకస్మాత్తు నష్టాలు వంటి లక్షణాలు కనిపిస్తే —
కేతు గ్రహ ప్రభావం అసమతుల్యంగా ఉందని భావించవచ్చు.
Mantra
Om Pram Preem Praum Sah Ketave Namah
ఓం ప్రాం ప్రీం ప్రౌమ్ సః కేతవే నమః
అధి దేవత: సర్ప దేవత (కుండలినీ శక్తి)
ప్రత్యధిదేవత :శివుడు
వీరిని భక్తితో ఆరాధిస్తే —
మంత్ర జపం ఫలితాలు త్వరగా, స్పష్టంగా అనుభవించవచ్చు.