ఈశావాస్యోపనిషత్

నాలుగు వేదాలలోఒకటైన శుక్ల యజుర్వేదములోని 40వ అధ్యయము ఈశావాస్యోపనిషత్. వాస్తవముగా ఈశావాస్యోపనిషత్ ఉపనిషత్ కాదు మూలవేదము .ఈశావాస్యోపనిషత్ 18 శ్లోకాలలో రచించబడినది . 18 శ్లోకాలు మోక్షమార్గము చేరడానికి 18 మెట్లు .

స్వాతంత్ర సమరయోధుడు ,తత్వవేత్త మహాత్మాగాంధీ ఈశావాస్యోపనిషత్ గురించి ఇలా అన్నారు . మన ఉపనిషత్ లు మరియు సనాతన గ్రంథాలు ఒక్కసారిగా కాలిబూడిధై , ఈశావ్యాసోపనిషత్ లోని మొదటి శ్లోకము ఒక్కటి మాత్రమే మిగిలిఉంటే చాలు హిందువులు ,హిందూ మతము శాశ్వతముగా ఉంటుంది

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు వేదములపై జరిపిన పరిశోధనలో ఈశావాస్యోపనిషత్ యొక్క ప్రాముఖ్యతను ,అందులో నిక్షిప్తమైన పరమాత్మ జ్ఞానమును గ్రహించి , లోకములోని సాధకులందరికీ సులభముగా అర్ధమయ్యే రీతిలో వివరించారు . శ్రీ మహర్షి వారు ఈశావాస్యోపనిషత్ లో కీర్తించబడిన అధిదైవము యొక్క రహస్య జ్ఞానమును ప్రవచించడం జరిగింది .

గ్యాలెరీ