విషయ సూచిక
వేద ఋషి లింగాలు
సనాతన ఋషులు వేదమును అందించి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. ఋషులు వారి తపోశక్తితో ధ్యానములో దర్శించిన, వినిన మంత్రాలను శ్లోక రూపంలో వేదములో పొందుపరిచారు. వారిని మంత్రద్రష్టలు అని అంటారు.
వేద ఋషుల యొక్క ఉనికి ప్రమాణము వేదం. తపోనిష్ఠులైన ఎందరో వేద ఋషులు అందించిన తత్వ జ్ఞానభాండాగారమే వేదము.
ఋషులు సమాధిలో అంతర్ముఖులై అంతర్వాణిని విని, లోక కళ్యాణం కోసం వాటిని అందించారు. ఋషులు భగవంతుని యొక్క తత్వజ్ఞానాన్ని లోకానికి ప్రసాదించారు. ఈ కాలంలో ఇటువంటి వారిని మహర్షులని, జ్ఞానోదయం పొందిన గురువులని, సిద్ధగురువులని, యతులని సంభోదిస్తారు వేద ఋషుల యొక్క సంపూర్ణ జ్ఞానం ఇటువంటి సిద్ధగురువుల ద్వారా లోకానికి బహిర్గతమవుతుంది
వేద లింగ ప్రతిష్ఠాయజ్ఞం
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఋషి వేదాలను, వేద ఋషుల యొక్క హృదయాన్ని లోకానికి అందించాలనే సత్సంకల్పంతో వేదాలపై విస్తృత పరిశోధనలు చేశారు. వేదమాత సేవలో భాగంగా ఎన్నో అవైదిక ప్రచారాలను ఖండించి అసలైన సత్య జ్ఞానాన్ని లోకానికి అందించే దిశగా ప్రచారం చేస్తున్నారు.
ఆ పరమేశ్వరుడి సంకల్పంతో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 728 వేద ఋషులు ,84 మన్వంతర సప్త ఋషులు, 1204 ఉపనిషత్ మరియు పురాణ ఋషులు మొత్తం 2016 ఋషులు వేదమును లోకానికి అందించే అసాధారణ సేవ చేసినట్లు గుర్తించారు. వారి అసాధారణ సేవలకు గుర్తుగా ఒక్కొక్క ఋషి నామము పై ఒక్కొక్క శివలింగమును మొత్తం 2016 వేద ఋషి శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఈ ప్రతిష్ఠల వలన ఆ ఋషుల యొక్క ఆశీస్సులు లోకానికి అందించబడతాయి.
Names of Rishi Sannidhanalu
1. Ahalya Gautama Darbar with 16 Rishi Lingas
2. Arundhati Vasista Darbar with 12 Rishi Lingas
3. Lopamudra Agastya Darbar with 6 Rishi Lingas and Shirdi Sai Idol
4. Marakndeya Maharshi Darbar with 19 Rishi Lingas
5. Bharadwaja Maharshi darbar with 27 Rishi Lingas and 4 idols
6. Viswamitra Maharshi darbar with 29 Rishi Lingas and 4 idols
7. Jamadagni Darbar with 27 Rishi Lingas and 4 Idols
8. Bhrugu Maharshi Darbar with 27 Rishi Lingas and 4 Idols
9. kanva Maharshi darbar with 35 Rishi Lingas and 4 idols
10. Viswamitra Maharshi darbar with 27 Rishi Lingas and 4 idols
11. Swayambhu Manu Darbar with 27 Rishi Lingas and 4 Idols
12. Sati Devi Sannidhanam with 27 Rishi Lingas and 4 Idols
13. Agni Maharshi darbar with 16 Rishi Lingas and 3 idols
14. Yama Maharshi darbar with 11 Rishi Lingas and 2 idols
15. Kardama Maharshi Darbar with 11 Rishi Lingas and 2 Idols
16. Angirasa Maharshi with 16 Rishi Lingas and 3 Idols
డొనేట్
సంబంధిత విరాళాలు
ఆలయ నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కూడా అంగీకరించబడును మమ్మల్ని సంప్రదించండి
ద్రవ్య రూపంలో విరాళాలు
శిరిడి సాయిబాబా మీరు నాకు ప్రేమతో ఒక రూపాయిని ఇస్తే, దానికి బదులుగా మీకు 10 రూపాయలు ఇవ్వడానికి నేను కట్టుబడి ఉన్నాను అని అన్నారు. ఆలయ నిర్మాణానికి ద్రవ్య రూపంలో విరాళాలు అంగీకరించబడును డొనేట్