సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు రచించిన స్తోత్రాలు

 • 27 Veda Rushi Stotra

  Siddhaguru wrote 4 Sanskrit slokas on 27 Veda Rishis. These 27 Rushi shiva lingas will be consecrated by Siddhaguru in August 2022

 • Rigveda Rushi Stotra

  Siddhaguru wrote slokas on 396 rishis who were mantradrastas in Rigveda

 • Yajurveda Rushi Stotra

  Siddhaguru wrote slokas on 156 rishis who were mantradrastas in Yajurveda

 • Atharva veda Rushi Stotra

  Siddhaguru wrote slokas on 131 rishis who were mantradrastas in Atharva veda

 • Sama veda Rushi Stotra

  Siddhaguru wrote slokas on 205 rishis who were mantradrastas in Sama veda

 • Chaturveda Rushi Stotra

  Siddhaguru wrote slokas on 509 rishis in 4 Vedas

 • Veda mantra Rushi Stotra

  Siddhaguru wrote slokas on 101 Veda mantra Rishis

 • Slokas on 10 Great saints of India

  Siddhaguru wrote slokas on Gajanan Maharaj, Siddharudha Swai, Trailinga Swami, Akkalkota Swami Samarth, Manik Prabhu, Yogi Vemana, Cheerala SWami, Venakaiah Swami, Nityananda of GaneshPuri,and gautama Buddha

 • వరమహాలక్ష్మి స్తోత్రం

  సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు వర మహలక్ష్మీ స్తోత్రాన్ని 18శ్లోకాలతో సంస్కృతంలో రచించారు

 • శిరిడి సాయి సహస్ర నామ స్తోత్రం

  శిరిడి సాయి సహస్ర నామ స్తోత్రం పఠించిన వారి మనోభీష్టములు నెరవేరుతాయి. సర్వ శత్రు వినాశనం, ఆరోగ్యము, శుద్ధ భక్తి, ఆపదల నుండి శీఘ్రరక్షణ, సాయి పట్ల దివ్య ప్రేమ, అష్టైశ్వర్యాలు, కీర్తి, శాంతి లభిస్తాయి. శీఘ్రంగా బ్రహ్మజ్ఞానం, సిద్ధత్వం, మోక్షం పొందుతారు.

  ఈ స్తోత్రం శ్రవణం చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు, పఠించడం వల్ల వంద జన్మల పాపాలు నశిస్తాయి. ఈ స్తోత్రముతో అర్చన చేస్తే లక్ష జన్మల పాపాలు, హవనం చేస్తే కోటి జన్మల పాపాలు వినాశనం అవుతాయి.

  ఇన్ని అద్భుత ఫలితాలను ఇచ్చే శిరిడి సాయి సహస్ర నామ స్తోత్రాన్ని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు నిష్కామంగా అందరికీ ఉచితంగా ఇస్తున్నారు.

  Download PDF
 • ఆదిపరాశక్తి నామ స్తోత్రం

  ఈ స్తోత్రంతో హవనం కానీ, అభిషేకం కానీ, కుంకుమార్చన కానీ చేస్తే బాధలు, మానసిక సమస్యలు దూరమై మంత్ర, తంత్ర, యోగ శాస్త్రాలలోని మర్మాలు బోధపడతాయి. శివానుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, సకల సిద్ధగురువుల అనుగ్రహం లభిస్తుంది.

  Download PDF
 • రమణేశ్వర గ్రామ దేవతా స్తోత్రం

  సిద్ధగురు రమణేశ్వరం లో కొలువైన నలుగురు గ్రామ దేవతలైన మారెమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, పోచమ్మలపై స్తోత్రాన్ని సంస్కృతంలో రచించారు

 • శ్రీ శ్రీ శ్రీ పూర్ణానంద యోగినీ మాత స్తోత్రం

  ఈ స్తోత్రంలో మహర్షి వారి లివింగ్ గురువైన శ్రీ శ్రీ శ్రీ పూర్ణానంద యోగినీ మాతగారిని స్తుతించారు .

 • అగ్ని నామక వైదిక స్తోత్రం

  అగ్ని దేవుడు పరమ శివుని ప్రతి రూపంగా కొలువబడ్డ స్తోత్రం .

 • కాల భైరవ స్తోత్రం

  కాల భైరవ స్తోత్రంలో కాల భైరవ స్వామిని స్తుతించారు.

 • వీరభద్ర స్వామి స్తోత్రం

  వీరభద్ర స్వామి స్తోత్రంలో వీరభద్ర స్వామిని స్తుతించారు.

  Download PDF
 • హయగ్రీవ చతుష్షష్టి మాతృకా నామ స్తోత్రం

  64 మాతృకా దేవతల నామాలు ఇందులో పొందుపరిచారు .

 • చతుష్షష్టి భైరవ నామ స్తోత్రం

  64 భైరవుల నామాలు ఇందులో పొందుపరిచారు .

  Download PDF
 • షట్ శతీ గ్రామదేవతా శ్రీ దుర్గా స్తోత్రం

  గ్రామదేవతలు అంటువ్యాధులు రాకుండా , దుష్టశక్తులు గ్రామాలలోకి ప్రవేశించకుండా సదా రక్షిస్తుంటారు.సిద్ధగురు ప్రపంచ వ్యాప్తంగా కొలువై ఉన్న 600 గ్రామ దేవతల నామాలను ఈ స్తోత్రంలో పొందుపరిచారు.

 • దశ మహావిద్యా స్తోత్రం

  దశ మహావిద్యలు అంటే ఆదిపరాశక్తి అమ్మవారి పది అంశలు. అంటే అమ్మవారి ప్రతిరూపాలు. వారే కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చ్ఛిన్నమస్తా, ధూమావతి, బగళాముఖీ, మాతంగి, కమల.

  Download PDF
 • stotras-navadurga

  stotras-navadurga-info

  Download PDF
 • మాతృకా నామ స్తోత్రం

  మాతృకా దేవతలను స్తుతించిన స్తోత్రం.

  Download PDF
 • చతుష్షష్టి మంత్ర యోగినీ నామ స్తోత్రం

  మంత్ర శాస్త్రంలో చెప్పబడిన 64 దేవతల నామాలు

  Download PDF
 • స్కంద చతుష్షష్టి యోగినీ నామ స్తోత్రం

  స్కందుడు (కుమార స్వామి) అగస్త్య మహామునికి ఉపదేశం చేసిన 64 దేవతల నామాలు

  Download PDF
 • అష్టాదశ శక్తిపీఠ నామ స్తోత్రం

  అష్టాదశ శక్తి పీఠాలలో కొలువై ఉన్న దేవతల నామాలు

  Download PDF
stotras